సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

17-08-2019 Sat 07:43 | Entertainment
  • నిత్యా మీనన్ కు బాలీవుడ్ ప్రశంసలు
  • ప్రభాస్ కోసం స్పెషల్ ఫ్లయిట్ 
  • ఆది, శ్రద్ధల 'జోడి' విడుదలకు రెడీ 
*   కథానాయిక నిత్యా మీనన్ తొలిసారిగా నటించిన హిందీ చిత్రం 'మిషన్ మంగళ్'కు బాక్సాఫీసు వద్ద మంచి ఆదరణ లభిస్తోంది. విడుదలైన తొలిరోజునే 29 కోట్లు వసూలు చేసి, ఈ చిత్రం ఆకట్టుకుంది. ఇక ఇందులో సైంటిస్ట్ గా నటించిన నిత్యామీనన్ నటనకు బాలీవుడ్ లో మంచి రివ్యూలు, ప్రశంసలు వస్తున్నాయి.
*  ప్రభాస్ నటించిన తాజా చిత్రం 'సాహో' ప్రీ రిలీజ్ వేడుకను ఈ నెల 18న హైదరాబాదులో నిర్వహిస్తున్నారు. అనంతరం ఈ చిత్రం ప్రచార కార్యక్రమంలో భాగంగా దేశంలోని వివిధ నగరాలకు  ప్రభాస్ వెళ్లవలసి వుంది. దీంతో నిర్మాతలు ఆయన కోసం చార్టెడ్ ఫ్లయిట్ ను బుక్ చేశారట.
*  ఆది సాయికుమార్ హీరోగా విశ్వనాథ్ అరిగెల దర్శకత్వంలో రూపొందిన 'జోడి' చిత్రం విడుదలకు సిద్ధమైంది. శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటించిన ఈ చిత్రాన్ని వచ్చే నెల 6న విడుదల చేయనున్నారు.
Nitya MenonPrabhasSahoShraddha Shrinath

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more